Seller has not uploaded any pictures
Description
మీకు సొంత ఇంటి స్థలం లేదా..
మంచి ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నారా...
మీ వ్యాపారానికి అనుగుణమైన మంచి కమర్షియల్ స్థలం గురుంచి ఎదురు చూస్తున్నారా...
మీ అభిరుచులకి అనుగుణంగా మంచి ఫార్మ్ ల్యాండ్ / ఫార్మ్ హౌస్ కొనుక్కోవాలి అనుకుంటున్నారా...
వ్యవసాయం చేయడానికి అన్ని వసతులు వున్న పంటపొలాలు గురుంచి ఎదురు చూస్తున్నారా....
అయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి.9951651999
మీ బడ్జెట్ కి తగ్గట్టుగా మీకు నచ్చిన ఇండ్లు, ఇండ్లస్థలం, పంట పొలాలు, అపార్ట్మెంట్స్ ఎటువంటి రిస్క్ లేని ప్రొపెర్టీస్ మీకు కొని పెడతాం, అలాగే మీకు ఉన్న ప్రొపెర్టీస్ అమ్మి పెడతాం మీ కలని మేము నెరవేరుస్తాము..
మేము మీకు సర్వీస్ ఇచ్చే ప్రాంతాలు...
కాకినాడ, పిఠాపురం, అన్నవరం,తుని, తూర్పుగోదావరి జిల్లా, విశాఖ జిల్లా